🚩 ధర్మాన్ని కాపాడినవాడిని ధర్మమే కాపాడుతుంది
🚩 ధర్మాన్ని కాపాడినవాడిని ధర్మమే కాపాడుతుంది

మన ఐక్యతే మన బలం ★ మన ధర్మ రక్షణ మన బాధ్యత" data-en="Chhatrapati Shivaji Maharaj Mandal (Bharat)
Our Unity is Our Strength ★ Protection of Dharma is Our Duty"> ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ (భారత్)
మన ఐక్యతే మన బలం ★ మన ధర్మ రక్షణ మన బాధ్యత

మన హిందువుల రక్షణ మరియు హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసాము. మన హిందువులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించినా, మన హిందూ పురాతన దేవాలయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా, గౌమాతకు హాని కలిగించినా, లేదా హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరిగినా — వెంటనే ఈ గ్రూప్లో తెలియజేయండి. మీ ప్రాంతంలో (గ్రామం, మండలం, జిల్లా) ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తెలియజేయండి; అందరం కలిసి సమావేశమై, చట్టపరమైన మార్గంలో, ఐక్యంగా పోరాడుదాం!

9346352282 హెల్ప్‌లైన్ నంబర్
CSMM ఐక్య వేదిక
భారత్ ధర్మ రక్షణ
Chhatrapati Shivaji Maharaj Logo

ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ (భారత్)

అధ్యక్షుడు & స్థాపకుడు: శ్రీ నునేముంతల రవీందర్ గౌడ్

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ గురించి

🚩

హిందూత్వ పరిరక్షణ

మన సనాతన హిందూ ధర్మాన్ని, విలువలను మరియు ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు కాపాడటం మన ప్రథమ కర్తవ్యం.

దేవాలయాల పరిరక్షణ

మన పవిత్ర ఆలయాలు, ధార్మిక క్షేత్రాల సంరక్షణ, అభివృద్ధి మరియు పవిత్రతను కాపాడటానికి నిరంతరం శ్రమించడం.

గోరక్షణ & సేవా కార్యక్రమాలు

గోమాతల రక్షణకు నిలబడడం, ఆపదలో ఉన్న ధార్మికులకు అండగా ఉండడం మరియు సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం.

మన మండల్ 7 ప్రధాన ఆశయాలు

ॐ
1

హిందూత్వ పరిరక్షణ

హిందూత్వ కోసం పోరాడే హిందూ సోదరులకు సముచిత మద్దతు

2

సంస్కృతి పరిరక్షణ

ధర్మం మరియు వేద సంస్కృతి పరిరక్షణకై నిరంతర కృషి

3

దేవాలయ పరిరక్షణ

ఆలయాల భూములు, ఆస్తుల రక్షణ మరియు ఆరాధన స్వేచ్ఛ

4

గోరక్షణ & ధర్మరక్షణ

గోమాతల పరిరక్షణ మరియు గోశాలల నిర్వహణకు మద్దతు

5

సేవా కార్యక్రమాలు

సమాజ హితం కోసం నిరుపేదలకు సేవ మరియు విపత్తు సాయం

6

మహిళా శక్తి

మహిళా శక్తుల రక్షణ, గౌరవం మరియు చైతన్య పరిరక్షణ

7

యువ శక్తి సంఘటన

యువతను ధర్మబద్ధమైన మార్గంలో నడిపిస్తూ ఐక్యత తీసుకురావడం

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ పోస్టర్

🚩
Chatrapati Shivaji Maharaj Mandal Campaign Poster
డౌన్‌లోడ్ చేయండి

మా సంస్థలో సభ్యత్వానికి ఆహ్వానం!

తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల హిందూ సోదర సోదరీమణులు చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ లో చేరడానికి స్వాగతం.

  • హిందూత్వం కోసం పోరాడే హిందూ
  • ధర్మం కోసం పోరాడే వారు
  • గోమాతల కోసం పోరాడేవారు
  • ఆలయాల కోసం పోరాడేగలరు
  • మహిళా శక్తి కోసం పోరాడేవారు
సభ్యత్వం కోసం ఈ నెంబర్ కి పంపగలరు / కాల్ చేయగలరు: 9346352282
Mini Logo
మన సంస్థలో సభ్యత్వానికి

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ ఆహ్వానిస్తుంది

కింది ఫారం పూరించి నేరుగా వాట్సాప్ ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా మీ వివరాలు పంపండి.

లేదా నేరుగా మా హెల్ప్‌లైన్ సంఖ్యకు మీ వివరాలు వాట్సాప్ చేయవచ్చు: 9346352282

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ కార్యాలయం

మాతో కలిసి ధర్మ రక్షణ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి.

ఫోన్ / హెల్ప్‌లైన్ నంబర్:

9346352282

వాట్సాప్ సంప్రదింపులు:

+91 9346352282

కేంద్ర స్థానం:

తెలంగాణ రాష్ట్రము, భారత్

🚩
"ధర్మాన్ని కాపాడినవాడిని ధర్మమే కాపాడుతుంది"
(మన ఐక్యతే మన బలం ★ మన ధర్మ రక్షణ మన బాధ్యత)
- ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ (భారత్)
9346352282 కు వాట్సాప్ చేయండి